అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయలంటూ ఆరోపణలు చేస్తోన్న ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఆయన క్యాంపెయిన్ తాజాగా మరో బాంబు పేల్చారు. డెమోక్రాట్లు మోసపూరితంగా గెలిచారన్న ఆరోపణలు వాస్తవమేనని, వాటికి సంబంధించిన ఆధారాలను బయటపెట్టడానికి డొమినియన్ విజిల్ బ్లోయర్లు సిద్ధంగా ఉన్నారని ట్రంప్ అటార్నీ రూడీ గిలియానీ చెప్పారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IkesmT
Thursday, November 12, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment