విశాఖలో భూములు, నాడు-నేడు పనుల వ్యవహారాల్లో నెలకొన్న విభేధాల నేపథ్యంలో విశాఖపట్నం జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న విజయసాయిరెడ్డిపై బహిరంగ విమర్శలకు దిగారు. దీంతో పార్టీ ఆధినేత జగన్ వారిపై సీరియస్ అయ్యారు. తన క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. విశాఖపట్నంలో తాజాగా నిర్వహించిన జిల్లా అభివృద్ధి కమిటీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38CNMsi
Thursday, November 12, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment