Thursday, November 26, 2020

ఎన్ని కేసులైనా పెట్టుకోండి.. బీజేపీని ఆపలేరు: కేసీఆర్‌కు తేజస్వి సూర్య కౌంటర్

బెంగళూరు/హైదరాబాద్: తెలంగాణలో తనపై కేసులు నమోదు చేయడంపై బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య స్పందించారు. ఎన్ని కేసులు పెట్టినా బీజేపీని ఆపలేరని స్పష్టం చేశారు. ఇటీవల జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం చేసిన ఆయన.. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన సభలో పాల్గొని ప్రసంగించారు. అయితే, అనుమతి లేకుండా సభ నిర్వహించారంటూ తేజస్వి సూర్యపై హైదరాబాద్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3l9XGE7

0 comments:

Post a Comment