Thursday, November 26, 2020

సర్జికల్ స్ట్రైక్ చేస్తామని.. స్పెషల్ ప్యాకేజీ ప్రకటించారు.. బీజేపీ మేనిఫెస్టోలో పాతబస్తీకి భారీగా

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటిదాకా జరిగిన ప్రచారంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన ‘‘హైదరాబాద్ పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్..'' కామెంట్లు వివాదాస్పదంగా, హైలైట్‌గా నిలిచాయి. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో రోహింగ్యా, పాకిస్తానీ, బంగ్లాదేశీ ముస్లింలు అక్రమంగా ఆశ్రయం పొందుతున్నారని, వాళ్లకు ఓటు హక్కు కల్పించడం ద్వారా ఎంఐఎం ఫాయిదా పొందుతోందని ఆరోపిస్తూ..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Jf5G9X

Related Posts:

0 comments:

Post a Comment