Thursday, November 26, 2020

అడ్డంగా దొరకిన బీజేపీ: కాపీ కొట్టడానికీ తెలివుండాలన్న కేటీఆర్ -కాషాయ మేనిఫెస్టోలో గులాబీ ఘనత

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో.. వివాదాస్పద ఎల్ఆర్ఎస్ రద్దు మొదలుకొని, హైదరాబాద్ నగరంలోని వరద బాధిత కుటుంబాలకు తలా రూ.25వేలు, కొత్తగా లక్ష ఇళ్లు, 100 యూనిట్లలోపు వాడితే ఉచిత కరెంటు, మూసీ ప్రక్షాళన, మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం.. ఇలాంటి బోలెడు హామీలను బీజేపీ తన మేనిఫెస్టోలో హామీలుగా ఇచ్చింది. అయితే, అనూహ్యరీతిలో ప్రత్యర్థి టీఆర్ఎస్ కు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37eT8Y6

0 comments:

Post a Comment