తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు తథ్యం అని జోస్యం చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం అవినీతితో కురుకుపోయిందని చెప్పారు. రాంనగర్లో ఆయన శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన జైలుకు పోవటం ఖాయమన్నారు. అందరూ ఇండియన్లే, బండి సంజయ్ సర్జికల్ స్ట్రైక్స్ కామెంట్లపై అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ అటాక్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ViecY5
తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు తథ్యం.. గ్రేటర్ క్యాంపెయిన్‌లో బండి సంజయ్ సంచలనం
Related Posts:
Nirbhaya Case: వినయ్ శర్మ పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టున్యూఢిల్లీ: నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషి వినయ్ శర్మ పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం తోసిపుచ్చింది. తన క్షమాభిక్ష… Read More
ఐటీ దాడులకు టీడీపీకి ముడి పెట్టటం కక్ష సాధింపులో భాగమే: మండిపడిన అచ్చెన్నాయుడుఏపీలో జరిగిన ఐటీ దాడుల నేపధ్యంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు వద్ద పని చేసిన పీఏ దగ్గరే 2 వేల … Read More
పవన్ కల్యాణ్ నోరు మెదపరేం, లోకేశ్‌ను విచారిస్తే లక్ష కోట్ల బయటపడతాయి: అంబటి రాంబాబుతెలుగురాష్ట్రాల్లో ఐటీ శాఖ దాడులు ప్రకంపనలు రేపుతోంది. రూ.2 వేల కోట్ల అవినీతి సొమ్ము దొరకడంతో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పాపం పడిందని వైసీపీ నేత అ… Read More
పోలీసులు కాపాడకుంటే నా గతి ఏమయ్యేదో: దాడి ఘటనపై కత్తి మహేశ్ప్రముఖ సినీ క్రిటిక్, దర్శకుడు, నటుడు కత్తి మహేశ్ పై శుక్రవారం హైదరాబాద్ లో దాడి జరిగింది. ప్రసాద్ ఐమాక్స్ లో విజయ్ దేవరకొండ నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర… Read More
యూపీఎస్సీలో ఉద్యోగాలు: సివిల్ సర్వీసెస్ 2020 పరీక్షకు నోటిఫికేషన్యూపీఎస్సీ ద్వారా సివిల్ సర్వీసెస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 886 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థు… Read More
0 comments:
Post a Comment