ముంబైలో టెర్రరిస్టులు మారణహోమం సృష్టించిన 12 సంవత్సరాలు అయిన తర్వాత కూడా అమెరికా ఆ గాయాలను మరిచిపోలేదు. ముంబై టెర్రరిస్టుల మారణహోమంలో యూఎస్ కు చెందిన ఆరుగురు మృతి చెందడంతో, అప్పటినుండి ఇప్పటివరకు ఆ గాయాలు మర్చిపోలేదని, టెర్రరిస్టుల పై పోరాటానికి అమెరికా భారత్ తో కలిసి ముందుకు సాగటానికి నేటికీ సిద్ధంగా ఉన్నామని తాజాగా ప్రకటించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39lrziu
Saturday, November 28, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment