Friday, November 27, 2020

కేటీఆర్​‌ వల్లే డ్యామేజ్​, కేసీఆర్ బలి -ఎత్తిపోతలంటే ఇదే -బీజేపీనీ తరుముడే: రేవంత్ ఫైర్

లీడర్ల మధ్య మాటల యుద్ధం.. పార్టీ ప్రచారాల మైకుల హోరుతో జీహెచ్​ఎంసీ ఎలక్షన్​ క్యాంపెయిన్​ జోరుగా సాగుతోంది. అన్నిపార్టీల ముఖ్యనేతలు, కార్యకర్తలు హైదరాబాద్​లో మకాం వేసి మరీ గెలుపు కోసం కృషి చేస్తున్నారు. కాంగ్రెస్ తరపున​ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్​, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్​రెడ్డి శుక్రవారం పలు ప్రాంతాల్లో రోడ్డుషో నిర్వహించారు. సీఎం కేసీఆర్​,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fFupjD

Related Posts:

0 comments:

Post a Comment