ఢిల్లీలోని ఈడీ కార్యాలయం బిజీబిజీగా మారిపోయింది. గురువారం ఉదయం కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంను ఈడీ ప్రశ్నిస్తోంది. మరో వైపు నిన్న ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరైన రాబర్ట్ వాద్రా కూడా రెండో రోజు విచారణకు ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కార్తీ చిదంబరంను ప్రశ్నిస్తున్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్ అధికారులు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RMDhq6
ఐఎన్ఎక్స్ మీడియా కేసు: ఈడీ ముందుకు కార్తీ చిదంబరం
Related Posts:
పారిశుధ్యంపై సీరియస్ అయిన కేటీఆర్ .. పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి వార్నింగ్నేడు ఐటీ మరియు పురపాలక శాఖామంత్రి కేటీఆర్ నల్గొండ జిల్లాలో పర్యటించారు. నల్గొండ జిల్లా దేవరకొండ మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి కార్యక్రమలో పాల్గొన్న మంత్… Read More
మా తల్లి ఎప్పుడు పుట్టిందో తెలియదు: ఎన్పీఆర్ క్లాజులపై సీఎం నితీష్, కేంద్రానికి లేఖపాట్నా: నేషనల్ పాపులేషన్ రిజిస్టర్(ఎన్పీఆర్) ఫాంలలో పొందుపర్చబడిన వివాదాస్పద నిబంధనలను, ప్రశ్నలను తొలగించాల్సిందిగా తాము కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశ… Read More
కాంగ్రెస్ పోరుబాట .. అమరావతి రైతులకు మద్దతుగా రంగంలోకి రాహుల్ గాంధీ ?ఏపీలో అధికార పార్టీని టార్గెట్ చేసి బీజేపీ, జనసేన , టీడీపీలు వైసీపీపై మాటల దాడిని కొనసాగిస్తుంటే, కొత్తగా కాంగ్రెస్ కూడా రంగంలోకి దిగింది. రాజధాని అమర… Read More
ఆ మాట రాష్ట్రంలో ఎక్కడా వినిపించకూడదు.. అధికారులకు సీఎం జగన్ ఆదేశం..ఉగాది నాటికి రాష్ట్రంలో అర్హులైన 20 లక్షల మందికి జగన్ సర్కార్ ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా దానిపై సమీక్ష నిర్వహ… Read More
అమెరికాలో ఘోర ప్రమాదం: తెలంగాణ దంపతులు, ఏపీ వ్యక్తి దుర్మరణం, ఒంటరైన చిన్నారిహైదరాబాద్: అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో హైదరాబాద్ నగరానికి చెందిన భార్యాభర్తలతోపాటు ఆం… Read More
0 comments:
Post a Comment