Sunday, November 29, 2020

మంటలు రేపుతోన్న వ్యవసాయ బిల్లులపై మోడీ మనసులో మాట ఇదే: గురునానక్ కృప కటాక్షాలతో

న్యూఢిల్లీ: దేశ వారసత్వ చరిత్రను ప్రతిబింబించే ప్రాచీన విగ్రహాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. దీనికోసం ప్రభుత్వం తరఫున అన్ని చర్యలను తీసుకుంటున్నామని చెప్పారు. వారణాశిలో చోరీకి గురైన అన్నపూర్ణేశ్వరి దేవి విగ్రహాన్ని తిరిగి రప్పిస్తున్నామని తెలిపారు. తన రేడియో కార్యక్రమం మన్ కీ బాత్‌లో మోడీ ప్రసంగించారు. అనేక అంశాలను ప్రస్తావించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39qNtkK

0 comments:

Post a Comment