Thursday, November 26, 2020

వ‌న్ నేష‌న్-వ‌న్ ఎల‌క్ష‌న్‌.. జమిలి ఎన్నికలు భారత్‌కు అవసరం... మోదీ కీలక వ్యాఖ్యలు...

దేశంలో జమిలి ఎన్నికల అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి స్పష్టం చేశారు. ప్రతీ కొన్ని నెలలకోసారి ఎన్నికలు జరగడం అభివృద్ది పనులపై ప్రభావం చూపిస్తోందని.. కాబట్టి 'ఒకే దేశం-ఒకేసారి ఎన్నికలు' దేశ ఆవశ్యకత అన్నారు. ప్రజలపై,జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన విధానాలపై రాజకీయాలు ఆధిపత్యం ప్రదర్శిస్తే దేశం ప్రతికూల మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. గురువారం(నవంబర్ 26)

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fC1Ovp

Related Posts:

0 comments:

Post a Comment