శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు జవాన్లు అమరులయ్యారు. భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లు ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల చొరబాటును ప్రతిఘటిస్తుండగా ఈ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. వివరాల్లోకి వెళితే.. మాచిల్ సెక్టార్ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి నుంచి ఎదురుకాల్పులు చోటు చేసుకుంటున్నాయి. శనివారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో కుప్వారా జిల్లాలోని ఎల్ఓసీ వద్ద
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kdIx4a
Sunday, November 8, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment