Wednesday, November 11, 2020

దుబ్బాకలో టీఆర్ఎస్ ఓటమి తట్టుకోలేక కార్యకర్త ఆత్మహత్య: పాడె మోసిన హరీశ్ రావు, ఎంపీ కొత్త

సిద్దిపేట: హోరాహోరీగా జరిగిన దుబ్బాక ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమితో తీవ్రమనస్తాపానికి గురైన ఆ పార్టీ కార్యకర్త కొత్తింటి స్వామి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కొనాయిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. విషయం తెలిసుకున్న సిద్దిపేట ఎమ్మెల్యే, మంత్రి హరీశ్ రావు ఆ గ్రామానికి చేరుకుని కొత్తింటి స్వామి మృతదేహానికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kokuzN

Related Posts:

0 comments:

Post a Comment