Wednesday, November 11, 2020

ఆలిండియా స్కూల్ ర్యాంకింగ్స్ 2020: ఒడిషా ప్రభుత్వ పాఠశాలలకు 5వ ర్యాంకు

ఆలిండియా స్కూలు ర్యాంకింగ్స్‌ 2020లో ఒడిషాకు మంచి గుర్తింపు లభించింది. గంజాం జిల్లా హతియోటా మరియు బాలాన్‌గిర్ జిల్లాలోని పాతర్‌చేపలో ఉన్న ఒడిషా ఆదర్శ విద్యాలయ పాఠశాలకు దేశవ్యాప్తంగా 5వ ర్యాంకు లభించింది. గవర్నమెంట్ డే స్కూలు విభాగంలో గంజాం జిల్లాలోని హతియోటాలో ఉన్న ఒడిషా ఆదర్శ విద్యాలయ పాఠశాలకు 5వ ర్యాంకు దక్కగా ప్రభుత్వ బోర్డింగ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lo4xuG

Related Posts:

0 comments:

Post a Comment