Sunday, November 29, 2020

హైదరాబాద్..కరోనా హాట్‌స్పాట్‌గా మారుతుందా?: ముందుజాగ్రత్త చర్యలను తీసుకోవట్లేదా?

హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రత తెలంగాణ క్రమంగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. కొత్త అనుమానాలకు కారణమౌతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ.. హైదరాబాద్‌లో రోజువారీ కరోనా కేసులు హాట్ టాపిక్‌గా మారాయి. కరోనా లేనట్టుగానే వ్యవహరిస్తోన్న నేతల ప్రచార శైలి పట్ల విమర్శలూ వ్యక్తమౌతున్నాయి. కరోనా వ్యాప్తి చెందకుండా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారానికి వస్తోన్న నేతలెవరూ ఎలాంటి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36fG2KY

0 comments:

Post a Comment