Tuesday, November 3, 2020

వచ్చే మూడు నెలలు మహా డేంజర్ ... కరోనా కష్టకాలం .. తెలంగాణా హెల్త్ డైరెక్టర్ హెచ్చరిక

తెలంగాణ రాష్ట్రంలో కరోనాను పూర్తిగా జయించలేదని, రాబోయే మూడు నెలల కాలమంతా కరోనా కష్టకాలం అంటూ , అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందంటూ హెచ్చరికలు జారీ చేశారు తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ, అసలు గడ్డుకాలం అంతా ముందే ఉందంటూ ఆసక్తికర

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oTgUB6

Related Posts:

0 comments:

Post a Comment