Thursday, November 5, 2020

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు: కొత్త ఇసుక విధానం, ‘జగనన్న చేదోడు’కు ఆమోదం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక కొత్త ఇసుక విధానం అమల్లోకి రానుంది. గురువారం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రెండున్నర గంటలపాటు సాగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నూతన ఇసుక విధానానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఏపీలో మళ్ళీ ప్రజాభిప్రాయ సేకరణ .. నూతన ఇసుక విధానంపై .. ప్రకటించిన సీఎం జగన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JErgER

0 comments:

Post a Comment