Thursday, November 5, 2020

క్యాన్సర్‌తో బాధపడుతున్న ఏడేళ్ల చిన్నారి..మీరిచ్చే విరాళాలే ప్రాణాలు నిలుపుతాయి

క్యాన్సర్‌ బారిన మూడోసారి పడిన తమ ఏడేళ్ల కుమారుడికి నివారణ మార్గం కనిపించకపోవడంతో ఆ తల్లిదండ్రులు ఇద్దరూ విరాళాలు సేకరించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం కెట్టోను ఆశ్రయించారు. 2015లో తన కుమారుడు సౌమ్యజిత్‌ క్యాన్సర్ బారిన పడటంతో తల్లి మోనాలిసా జీవితం ఒక్కసారిగా మలుపుతిరిగింది. సౌమ్యజిత్ తరచూ వాంతులు చేసుకునేవాడు. అయితే అది పెద్ద విషయం కాదని భావించారు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3665HEP

0 comments:

Post a Comment