పాట్నా: ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ ఎంతో ఉత్కంఠగా సాగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారాన్ని చేపట్టేందుకు కావాల్సిన మెజార్టీని సాధించింది. అయితే, ఎన్డీఏ కూటమిలో జేడీయూ కన్నా బీజేపీకే ఎక్కువ స్థానాలు రావడం గమనార్హం. Bihar Results: ఊహించనివిధంగా బీజేపీ వైపు బీహార్ ప్రజలు, ఆర్జేడీని నమ్మలేదా?
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36rojiv
Wednesday, November 11, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment