Sunday, November 1, 2020

అవినీతి సీఎం ముందు మోకరిల్లారు -బీజేపీపై చిరాగ్ పాశ్వాన్ ఫైర్ -నితీశ్‌కు ఒక్క ఓటూ పడదంటూ

బీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత ప్రచారం ఆదివారంతో ముగియనుండటంతో అన్ని పార్టీలూ ప్రచార జోరును పెంచాయి. కేంద్రంలోని ఎన్డీఏలో కొనసాగుతూ.. బీహార్ లో మాత్రం ఎన్డీఏకు వ్యతిరేకంగా బరిలోకి దిగిన ఎల్జేపీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ తాజాగా బీజేపీపైనా విమర్శలు సంధించారు. ఇన్నాళ్లూ జేడీయూ చీఫ్, సీఎం నితీశ్ కుమార్ ను మాత్రమే టార్గెట్ చేస్తూ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mHu1mS

0 comments:

Post a Comment