Tuesday, November 10, 2020

Bihar: MGB అంటే మహాఘట్ బంధన్ కాదు ‘మర్ గయా భయ్యా’: మీరు ఫినిష్, కేంద్ర మంత్రి జోకులు !

పాట్నా/ కొల్ కత్తా/ న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ రసవత్తరంగా మారుతోంది. బీహార్ లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లో రౌండ్ రౌండ్ కు ఫలితాలు తారుమారు కావడంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎంతకావాలంటే అంత బీపీ పెరిగిపోతుంది. బీహార్ లో ఇప్పటి వరకు ఎన్ డీఏ కూటమి ముందంజలో దూసుకుపోతుంది. అయితే బీహార్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kdb4a1

Related Posts:

0 comments:

Post a Comment