Tuesday, November 10, 2020

దుబ్బాక ఫలితంపై హరీశ్‌రావు అనూహ్య వ్యాఖ్యలు -టీఆర్ఎస్ ఓటమితో మంత్రి భవితవ్యం?

‘‘నన్ను చూసి ఓటెయ్యండి.... నేను చూసుకుంటా...''అంటూ దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీశ్ రావు ఒక్కతీరుగా ప్రజల్ని వేడుకున్నారు. కానీ మంగళవారం వెలువడిన ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ ఓటమిపాలైంది. గులాబీ దళానికి పెట్టనకోట లాంటి దుబ్బాకలో కమలం వికసించింది. ఏళ్లపాటు కొనసాగిన టీఆర్ఎస్ ఆధిపత్యానికి గండి కొడుతూ దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JTV8gC

0 comments:

Post a Comment