Friday, November 13, 2020

సుప్రీంకోర్టు: కోర్టు ధిక్కరణ అంటే ఏమిటి.. ఈ నేరానికి ఏ శిక్షలు విధిస్తారు?

రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్ణబ్ గోస్వామికి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేయడంపై స్టాండప్ కమేడియన్ కుణాల్ కామ్రా చేసిన వ్యాఖ్యలు తాజాగా వివాదానికి తెరతీశాయి. కుణాల్‌పై ''కోర్టు ధిక్కరణ'' చర్యలు తీసుకునేందుకు అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ఆమోదం తెలిపారు. దీంతో కోర్టు ధిక్కరణ ప్రక్రియపై చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రక్రియలను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32IE6sm

0 comments:

Post a Comment