Saturday, November 21, 2020

గోశాలలో మరణ మృదంగం: రాత్రికి రాత్రి 80 గోవులు మృత్యువాత: నురగలు కక్కుతూ

జైపూర్: రాజస్థాన్‌లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. రాత్రికి రాత్రి 80 గోవులు మృత్యువాత పడ్డాయి. నురగలు కక్కుకుంటూ ప్రాణాలు విడిచాయి. దీనికి గల కారణాలు ఏమిటనేది ఇంకా తెలియరావట్లేదు. ఇంత పెద్ద సంఖ్యలో ఒకేసారి గోవులు మరణించడానికి దారి తీసిన పరిస్థితులపై అధికారులు ఆరా తీస్తున్నారు. గోశాలతో గోవుల కళేబరాల నుంచి సేకరించిన నమూనాలను పరీక్షలకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pOWKZq

0 comments:

Post a Comment