Saturday, November 21, 2020

సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న బిగ్‌బాస్ కంటెస్టెంట్: హౌస్‌లో గ్రాండ్ ఫినాలే హీట్

హైదరాబాద్: రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్-4 ముగింపు దశకు వచ్చేస్తోంది. 77 ఎపిసోడ్లను పూర్తి చేసుకున్న అతి పెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్... గ్రాండ్ ఫినాలే వేడి రాజుకుంటోంది. గ్రాండ్ ఫినాలే గడువు సమీపిస్తోన్న కొద్దీ బిగ్‌బాస్ హౌస్ హీటెక్కుతోంది. కంటెస్టెంట్ల మధ్య పోటీ తత్వం పెరుగుతోంది. బిగ్‌బాస్ ఇచ్చే టాస్కులూ హౌస్‌మేట్స్ మధ్య మరింత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kUvOUk

0 comments:

Post a Comment