Saturday, November 21, 2020

మరో పొరుగు రాష్ట్రానికి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు: ముహూర్తం ఫిక్స్: ఇక దశలవారీగా

అమరావతి: అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల పునరుద్ధరణ ప్రారంభం కాబోతోంది. పొరుగు రాష్ట్రాలకు బస్సులను నడిపించడానికి ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ముహూర్తం ఖాయం చేశారు. దీని తరువాత ఒక్కటొక్కటిగా అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు రోడ్డెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదివరకే ఏపీ-తెలంగాణ మధ్య అంతర్రాష్ట్ర బస్ సర్వీసులు రోడ్డెక్కాయి. ఇక ఏపీ-తమిళనాడు మధ్య బస్సుల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. ఈ రెండు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IWP1HN

0 comments:

Post a Comment