Saturday, November 28, 2020

రేపు సాయంత్రం 6గంటల వరకే ఎన్నికల ప్రచారం .. డెడ్ లైన్ చెప్పిన ఈసీ .. పీక్స్ కి చేరిన ప్రచారాలు

గ్రేటర్ ఎన్నికల ప్రచారం 29వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ముగించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎన్నికలు జరిగే ప్రాంతాలలో ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి అని స్పష్టం చేసింది. ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించని వారిపై, నిబంధనలకు విరుద్ధంగా ప్రచారాలు నిర్వహించే వారిపై, ప్రలోభాలకు గురి చేసే వారి పై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3l9NGec

Related Posts:

0 comments:

Post a Comment