Sunday, November 8, 2020

భారత్ లోకి చొరబడేందుకు సిద్ధంగా 50 మంది పాక్ ఉగ్రవాదులు -ఐబీ నివేదిక, అప్రమత్తత

చలికాలంలో వాతావరణాన్ని అవకాశంగా తీసుకొని, భారత్ లోకి చొరబడి విధ్వంసం జరిపేలా పాకిస్తాన్ టెర్రరిస్టులు సమాయత్తం అవుతున్నారు. భార‌త భూభాగంలోకి చొర‌బ‌డేందుకు వీలుగా నియంత్ర‌ణ రేఖ(ఎల్ఓసీ) వెంబ‌డి వివిధ లాంచ్ ప్యాడ్ల వ‌ద్ద 50 మంది ఉగ్ర‌వాదులు సిద్ధంగా ఉన్న‌ట్లు ఆర్మీ వ‌ర్గాలు తెలిపాయి. పదవితోపాటే మూడో పెళ్లీ పెటాకులు -ట్రంప్‌కు మెలానియా విడాకులు -వైట్‌హౌజ్ సహాయకురాలి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36mvtF0

0 comments:

Post a Comment