Wednesday, November 11, 2020

బీహార్ షాక్: విజేతలుగా మోదీ-తేజస్వీ -సీఎం నితీశ్ భారీ మూల్యం -అద్వానీ 30ఏళ్ల కల నెరవేరేలా..

చివరికి ఎవరు ముఖ్యమంత్రి అయ్యారనే దానితో సంబంధం లేకుండా, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన విజేతలుగా ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్ లు నిలిచారు. కరోనా లాక్ డౌన్ కారణంగా తమ జీవితాలు తీవ్రంగా దెబ్బతిన్నా, ప్రభుత్వం నుంచి అరకొర సహాయం అందినా బీహారీలు మోదీనే విశ్వసిస్తున్నట్లు ప్రస్పుటంగా చెప్పారు. బీహార్ ఎన్డీఏలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38Dk8D1

0 comments:

Post a Comment