Wednesday, November 11, 2020

కేసీఆర్‌కు సంక్రాంతి గిఫ్ట్ ఖాయం... పాతబస్తీ పన్ను లెక్కంత.. ఖజానా ఖర్చంతా అక్కడే : బండి సంజయ్

దుబ్బాక గెలుపు కమలనాథుల్లో ఫుల్ జోష్ నింపింది. సీఎం సొంత జిల్లా సిద్దిపేట నుంచే టీఆర్ఎస్‌పై తమ దండయాత్ర మొదలైందని బీజేపీ నేతలు చెప్తున్నారు. దుబ్బాక గెలుపు ఇచ్చిన స్పూర్తితో రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పనిచేస్తామంటున్నారు. తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ... జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్‌కు సంక్రాంతి గిఫ్ట్ కూడా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36rt5N5

0 comments:

Post a Comment