Wednesday, November 25, 2020

నివర్‌ తుపాన్‌ ఎఫెక్ట్‌ - తమిళనాడు నుంచి 30 వేలు, పుదుచ్చేరి నుంచి 7 వేల మంది తరలింపు..

బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్‌ తుపాను తమిళనాడు తీరం వైపు దూసుకొస్తోంది. రాబోయే 12 గంటల్లో తమిళనాడులోని మామళ్లాపురం-కరైకల్ మధ్య తుపాను తీరం దాటొచ్చని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. తుపాను ప్రభావంతో ఇప్పటికే తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీలోనూ వర్షాలు పడుతున్నాయి. తమిళనాడు, పుదుచ్చేరిపై తుపాను ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. భారీ వర్షాలతో రైళ్లు, విమానాల రాకపోకలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V5ajG5

0 comments:

Post a Comment