కరోనా వ్యాక్సిన్ పంపిణీ విషయంలో ఇప్పటికే పెద్ద ఎత్తున స్ట్రాటజీ సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. హై రిస్క్ గ్రూపులుగా వర్గీకరించబడిన 30 కోట్ల మందికి ముందుగా వ్యాక్సిన్ ఇవ్వడానికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. కరోనా వ్యాక్సిన్ ఇచ్చేవారిలో ముందు వరుసలో కరోనా నియంత్రణ కోసం పోరాడిన ఫ్రంట్లైన్ వారియర్స్ అయిన డాక్టర్లు, వైద్య సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, పోలీసులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2J8DS6S
Wednesday, November 25, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment