Wednesday, November 11, 2020

బీహార్: కొంపముంచిన 11సీట్లు -52 స్థానాల్లో తేడా 5వేల లోపే -అత్యధిక, అత్యల్ప మెజార్టీలివే

హోరాహోరి అనే పదానికి సరైన నిర్వచనంగా.. సస్పెన్స్ థ్రిల్లర్ కు ధీటుగా సాగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అనుకున్నట్లుగానే అనూహ్య గణాంకాలు నమోదయ్యాయి. ఎన్నికల కమిషన్ అధికారిక లెక్కల ప్రకారం బీహార్ ఎన్నికల చరిత్రలోనే అరుదైన సందర్భంగా.. ఈసారి దాదాపు పావుశాతం సీట్లలో ఓట్ల తేడా 5వేల లోపే ఉండింది. అధికార పీఠాన్ని తారుమారు చేసే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IsPtNI

0 comments:

Post a Comment