Monday, October 5, 2020

Kangana: క్వీన్ కేసు, సార్ నేను అలా అనలేదు, కోర్టు తీర్పు రిజర్వ్, మేడమ్ కు చెమటలు, పిజ్జా గ్యారెంటి

బెంగళూరు/ ముంబాయి/ తుముకూరు: కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన వ్యవసాయ బిల్లులపై నిరసన వ్యక్తం చేస్తున్న అన్నదాతలను ఉగ్రవాదులతో పోల్చిన బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కు కష్టాలు ఎదురైనాయి. అన్నం పెట్టే అన్నదాతలను ఉగ్రవాదులతో పోల్చి రైతులను కించపరిచిందని నటి కంగనా రనౌత్ మీద కోర్టులో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. కేసు వాదనలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cXSSPU

0 comments:

Post a Comment