Wednesday, October 7, 2020

మీడియా విశ్వసనీయతకు దెబ్బ - న్యూస్ చానెళ్లను వినోదంగా భావిస్తోన్న జనం - కారణాలివే..

ప్రజల పక్షాన నిలబడి, పీడితులకు గొంతుకగా, ప్రభుత్వానికి సవాలుగా వ్యవహరించాల్సిన మీడియా సంస్థలకు సంబంధించి ప్రేక్షకుల ఆలోచనా సరళిలో భారీ మార్పులు వచ్చాయి. గత కొంత కాలంగా.. గ్రౌండ్ లెవెల్ లో వార్తల సేకరణ కంటే, స్డుడియోలో హాట్ డిబేట్లకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తోన్న టీవీ చానెళ్ల పట్ల జనాభిప్రాయం చాలా మారిపోయింది. ఈ ధోరణికి కరోనా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dazq2d

0 comments:

Post a Comment