Wednesday, October 7, 2020

రాజీనామాకు నేనూ సిద్ధం: వైసీపీకి రఘురామ సవాల్, జగన్ ఢిల్లీ టూర్, ఎన్డీఏలో చేరికపైనా..

న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు మరోసారి సొంత పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదా కోసం 21 మంది వైయస్సార్సీపీ ఎంపీలు రాజీనామా చేస్తే.. అందుకు తాను కూడా సిద్ధమేనని సవాల్ విసిరారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. వైయస్సార్సీపీ హోదా కోసం చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు సిద్ధపడితే తాను కూడా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30ElqsL

0 comments:

Post a Comment