Wednesday, October 7, 2020

104 సీట్లలో విక్టరీ: బల్దియా ఎన్నికల్లో విజయంపై తలసాని ధీమా..

గ్రేటర్ ఎన్నికల నగారా మోగనుంది, నవంబర్, డిసెంబర్‌లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. అయితే ప్రధాన పార్టీలు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. మెజార్టీ సీట్లు సాధిస్తామని ప్రధాన పార్టీలు చెబుతున్నాయి. బల్దియాలో మరోసారి పాగా వేస్తామని అధికార టీఆర్ఎస్ పార్టీ విశ్వాసంతో ఉంది. అయితే బీజేపీ కూడా విజయంపై ధీమాతో ఉంది. ఇటీవల ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో మంత్రి కేటీఆర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34uDJ4I

Related Posts:

0 comments:

Post a Comment