Thursday, October 29, 2020

ముంగర్‌లో చల్లారని హింస: ఎస్పీని విధుల నుంచి తప్పించిన ఎన్నికల సంఘం

ముంగర్‌లో మరోసారి హింస చెలరేగింది. బసుదేవ్‌పూర్ పోలీసు పోస్టుకు కొందరు నిప్పంటించింది. ఎస్పీ కార్యాలయంపై కూడా దాడి చేశారు. ముంగర్‌లో ఉద్రిక్త పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసిన ఎన్నికల కమిషన్‌.. జిల్లా ఎస్పీని విధుల నుంచి తప్పించినట్టు తెలుస్తోంది. సోమవారం దుర్గా మాత విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ఘర్షణ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. పోలీసులపై ఆగ్రహాం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jFvJ6y

0 comments:

Post a Comment