Thursday, October 29, 2020

గాలిలో చాపర్: 40 నిమిషాల తర్వాత తిరిగి పాట్నాకే.. మనోజ్ తివారీ సహా క్యాంపెయినర్స్.

బీహర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేతలు బిజీ బిజీగా ఉన్నారు. ఆయా పార్టీల కోసం స్టార్ క్యాంపెయినర్లు రంగంలోకి దిగారు. బీజేపీ తరఫున ఎంపీ మనోజ్ తివారీ రంగంలోకి దిగారు. అతను సింగర్, యాక్టర్ అనే సంగతి తెలిసిందే. ఈశాన్య ఢిల్లీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న తివారీ బీహర్ ప్రచారం కోసం హెలికాప్టర్‌లో బయల్దేరారు. అయితే పాట్నాలో వారి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34DNdvF

Related Posts:

0 comments:

Post a Comment