భోపాల్: మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన వింత తీర్పుపై సుప్రీంకోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ నిందితుడికి బాధితురాలితో రాఖీ కట్టించి బెయిల్ ఇస్తూ తీర్పు చెప్పింది మధ్యప్రదేశ్ హైకోర్టు. ఈ తీర్పుపై స్టే విధించేలా చూడాలని అటార్నీ జనరల్‌ను కోరింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T1MyxC
Friday, October 16, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment