Friday, October 16, 2020

చిరాగ్‌పై చిందులు: సంప్రదింపులు జరపలే, ప్రకాశ్ జవదేకర్ స్పష్టీకరణ

బీహర్ ఎన్నికల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రచార పర్వంలో నేతలు హాట్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ రంగంలోకి దిగారు. నేరుగా ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్ లక్ష్యంగా విరుచుకుపడ్డారు. బీజేపీ నేతలతో సంప్రదింపులు జరిపానని.. సమీకరణాలు మార్చే యత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కానీ చిరాగ్‌తో తమ పార్టీ నేతలెవరూ సంప్రదింపులు జరపలేదని జవదేకర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SXk6gm

0 comments:

Post a Comment