Friday, October 16, 2020

తహసీల్దార్ నాగరాజుది హత్యే: జైలులో ఖైదీల మధ్య ఆత్మహత్యా?: కుటుంబీకుల ఆరోపణ -సీబీఐతో

‘‘చంచల్‌గూడ జైలులో నాగరాజును ఉంచిన బ్యారెక్ లో మరో ముగ్గురు ఖైదీలు కూడా ఉన్నారు. వందల మంది ఇతర ఖైదీలు, పదుల సంఖ్యలో సిబ్బంది ఉండగా లోపల ఆత్మహత్య చేసుకోవడం ఎలా సాధ్యం? అది కూడా ఓ మొద్దు టవల్‌తో హ్యాంగిగ్ ఎలా చేసుకుంటారు? ఆ సమయంలో పక్కనున్న ఖైదీలు ఏం చేస్తున్నట్లు? చనిపోయినరోజు ఉదయమే ఆయన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3j8HrGm

Related Posts:

0 comments:

Post a Comment