Monday, October 5, 2020

మంత్రివేనా.. ఒళ్ళు బరువెక్కిందా .. మంత్రి అప్పలరాజు వ్యాఖ్యలపై టీడీపీ నేతల ఆగ్రహం

రాజధాని అమరావతి ప్రాంత రైతుల పై ఏపీ మంత్రి సిదిరి అప్పలరాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై తనపై పోటీ చేసి గెలవాలని.. రాజధాని ప్రాంత రైతుల పై పెయిడ్ ఆర్టిస్టులు అంటూ వ్యాఖ్యలు చేసిన మంత్రి ధర్మాన కృష్ణదాస్ వ్యాఖ్యలకు మద్దతుగా మాట్లాడిన మంత్రి సిదిరి అప్పలరాజు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iz1o9d

0 comments:

Post a Comment