Monday, October 5, 2020

వామ్మో ఇదేంది.. లైంగికదాడి చేసినవారి.. భార్యలకు టికెట్ల్, ఇద్దరినీ ప్రకటించిన ఆర్జేడీ..

బీహర్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. అయితే నేరచరితులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. కానీ వారి భార్యలకు మాత్రం టికెట్లు ఇస్తున్నారు. ఇందులో ఆర్జేడీ ముందువరసలో నిలిచింది. రెండు టికెట్లను నేరచరిత/ లైంగికదాడి చేసిన వారి భార్యలకు టికెట్లను ఇచ్చింది. ఇదీ చర్చకు దారితీసింది. మోడీ విందుకు ఆర్జేడీ డుమ్మా ..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3njse8L

0 comments:

Post a Comment