Wednesday, October 7, 2020

బీజేపీకి రాంరాం: ఎల్జేపీలో చేరిన ఉషా విద్యార్థి, చక్రం తిప్పిన చిరాగ్ పాశ్వాన్..

బీహర్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న కొద్దీ రాజకీయాలు మారిపోతున్నాయి. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు.. మరో పార్టీలోకి వెళ్లిపోతున్నారు. అయితే ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులు కండువా మార్చడం చర్చకు దారితీసింది. బీజేపీ సీనియర్ నేత ఉషా విద్యార్థి.. లోక్ జనశక్తి పార్టీలో చేరారు. ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సీనియర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34x6rC5

Related Posts:

0 comments:

Post a Comment