ముంబయి : జెట్ ఎయిర్‌వేస్‌కు మరోసారి ఉద్యోగుల సెగ తాకింది. 1100 మంది పైలట్లు విధులకు దూరంగా ఉండాలనుకోవడం ఆ సంస్థకు తలనొప్పిలా పరిణమించింది. దాదాపు మూడున్నర నెలల నుంచి జీతాలు లేవంటూ.. విధుల బహిష్కరణకు సిద్ధమయ్యారు పైలట్లు. సోమవారం (15.04.2019) ఉదయం 10 గంటల నుంచి నో డ్యూటీ అంటున్నారు సదరు 1100 మంది పైలట్లు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Z9KDsC
Monday, April 15, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment