Tuesday, October 20, 2020

దుబ్బాకలో దుమ్మురేపుతున్న కాంగ్రెస్!జోరుగా సన్నాహక సమావేశాలు.!గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న ఉత్తమ్

హైదరాబాద్ : దుబ్బాక ఉప పోరులో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. ఉప ఎన్నికలలో భారీ మెజారిటీతో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు, ఎంపి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. దుబ్బాక నియోజక వర్గం ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పకడ్బందీ వ్యూహంతో ప్రచారం నిర్వహిస్తుంది. ఉప ఎన్నికల విషయంలో మొదటి నుంచి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ToqBsV

0 comments:

Post a Comment