బీహర్ ప్రజల మూడు మారుతోందా..? వచ్చే ఎన్నికల్లో ప్రజా తీర్పు ఎలా ఉండబోతుందనే అంశాలపై లోక్‌నితీ-సీఎస్‌డీఎస్ ఓపినీయన్ పోల్ నిర్వహించింది. అయితే ఇందులో నితీశ్ కుమార్ ప్రభుత్వంపై వ్యతిరేకత కొట్టొచ్చినట్టు కనిపించింది. నితీశ్ ప్రభుత్వంపై ప్రజా విశ్వాసం 28 శాతానికి చేరిందని సర్వేలో తేలింది. ఈ-కామర్స్ సైట్ల పేరుతో దోపిడీ, వెలుగులోకి బీహర్ ముఠా నయా ఛీటింగ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ktncoB
Tuesday, October 20, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment