Tuesday, October 20, 2020

బిగ్ కాంట్రవర్సీ : అధ్యక్ష ఎన్నికల్లో ఆ ఫోటోపై దుమారం.. భగ్గుమంటున్న అమెరికా హిందూ సంఘాలు..

ఎన్నికల వేళ పార్టీ శ్రేణులు తమ అభిమాన నేతలను ఆరాధ్య దేవతలతో పోల్చడం,ఆ రూపంలో వారికి కటౌట్లు ఏర్పాటు చేయడం వంటివి భారత్‌లో కామన్. అభిమానం పీక్స్‌కి వెళ్లి నాయకులకు గుళ్లు కట్టిన సందర్భాలు కూడా దేశంలో చాలానే ఉన్నాయి. అయితే ఇది భారత్‌కే పరిమితం కాలేదు. ప్రస్తుత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ.. అభ్యర్థులను హిందూ దేవతామూర్తులతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kgXUtD

0 comments:

Post a Comment