Monday, October 19, 2020

డిసెంబర్‌ 1 నుంచి ఇంజనీరింగ్‌, బీ ఫార్మసీ ఫస్ట్ ఇయర్ క్లాసులు: ఏఐసీటీఈ తాజా ఉత్తర్వులు

ఇంజనీరింగ్‌, ఫార్మసీ కాలేజీల్లో మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులకు డిసెంబర్‌ 1 నుంచి క్లాసులు ప్రారంభం అవుతాయని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత విద్యాసంవత్సరం (2020-21)కుగానూ బీటెక్‌, బీఫార్మసీ ఫస్టియర్‌ తరగతులను డిసెంబరు 1ను నుంచి ప్రారంభించాలని దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలకు సూచించింది. షాకింగ్: పురానాపూల్ బ్రిడ్జి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kbNfjW

Related Posts:

0 comments:

Post a Comment